May 9, 2026
Explore
భారత్ కు పెట్రో షాక్!?

భారత్ కు పెట్రో షాక్!?

May 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అంతర్జాతీయ మార్కెట్లో ఆ పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు

బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 120 డాలర్లకు చేరిక

భారత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై భారీ ఆర్థిక భారం

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ప్రస్తుతం నెలకు దాదాపు రూ.30వేల కోట్లు నష్టాలు

మే 15లోపు పెట్రోల్, డీజిల్ ధరలను రూ.4-రూ.5 పెంచే అవకాశం

గ్యాస్ సిలిండర్ పైన రూ.40 నుంచి రూ.50 వరకు పెంపుకు ఛాన్స్

Tags; Petro Shock for India!?