May 9, 2026
Explore
ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా 18న విడుదల

ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా 18న విడుదల

May 9, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆగస్టు నెల కోటాను తితిదే ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

Tags: August Quota for Srivari Arjitha Seva Tickets to be Released on the 18th