May 9, 2026
Explore
మద్దతు పై నిర్ణయం ప్రకటిస్తాం: VCK

మద్దతు పై నిర్ణయం ప్రకటిస్తాం: VCK

May 9, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చే అంశంపై VCK కీలక ప్రకటన చేసింది. మద్దతు విషయమై నిర్వహించే ప్రెస్మీటు సంబంధించిన వేదిక, సమయాన్ని ఈరోజు సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తామని ఆ పార్టీ నాయకత్వం తెలిపింది. ఇప్పటికే వామపక్షాలు విజయ్కు మద్దతు ప్రకటించగా, అధికారంలో వాటా అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత VCK కూడా తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనుంది.

Tags: We will announce our decision on support: VCK