బెంగాల్ ముచ్చట్లు:
బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం..
కోల్కతాలోని చారిత్రక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రమాణస్వీకారోత్సవం
సువేందు ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
కేంద్రమంత్రులు, 20 మంది NDA సీఎంలు, NDAనేతలు హాజరు
ఏపీ సీఎం చంద్రబాబు హాజరు
Tags: I, Suvendu Adhikari…