May 9, 2026
Explore
ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్  ఛైర్మన్ గా భరత్ భూషణ్

ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా భరత్ భూషణ్

May 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSFTVTDC) ఛైర్మన్ గా భరత్ భూషణ్ నియామకం

ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) ఛైర్మన్ గా పి.భరత్ భూషణ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భరత్ భూషణ్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా, డిస్ట్రిబ్యూటర్ గా సేవలు అందిస్తున్నారు.

Tags; Bharat Bhushan as Chairman of the AP State Film, Television, and Theatre Development Corporation.