అమరావతిముచ్చట్లు:
▪️పరీక్షకు హాజరైన 32,434 మంది అభ్యర్థులు.
▪️అర్హత సాధించిన వారు 29,750 మంది అభ్యర్థులు.
▪️ఉత్తీర్ణత శాతం 91.72.
▪️ర్యాంక్ కార్డులు వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా చూసుకోవచ్చని తెలిపిన మంత్రి లోకేష్.
Tags: APECET-2026 Results Released