కోల్‌కతా ముచ్చట్లు:
పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం..!
ప్రమాణస్వీకార వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ ఓ వృద్ధుడి కాళ్లు మొక్కి ఆశీర్వాదం అందుకున్నారు.
దీనితో, ‘ఆయన ఎవరు..?’ అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
ఆయన పేరు మఖన్‌లాల్ సర్కార్, భాజపా అత్యంత సీనియర్ నేతల్లో ఆయన ఒకరు.. ప్రస్తుతం మఖన్‌లాల్ సర్కార్ వయస్సు 98 ఏళ్లు.
1952లో కశ్మీర్‌లో శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీతో పాటు ఉద్యమంలో పాల్గొన్న ఆయన.. అక్కడ భారత జెండా ఎగురవేసిన ఘటనలో జైలుకెళ్లారు.
Tags: Suvendu Adhikari sworn in as West Bengal CM