May 9, 2026
Explore
అక్రమ వసూళ్లపై టిటిడి అత్యవసర విచారణ.

అక్రమ వసూళ్లపై టిటిడి అత్యవసర విచారణ.

May 9, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తిరుమల కర్ణాటక గెస్ట్ హౌస్ లో అక్రమ వసూలు చేస్తున్నారంటూ ఓ భక్తురాలు ఆరోపణ.

గత కొన్ని సంవత్సరాలుగా సిసి ఫుటేజ్ తో పాటు లావాదేవీలపై విచారించండి.

గెస్ట్ హౌస్ లో ఓ ఫంక్షన్ కు 50 లక్షలు పైగా వసూలు చేస్తున్నారని టిటిడి కి ఫిర్యాదులు.

అత్యవసర విచారణ కు ఆదేశించిన టీటీడీ ఈవో రవిచంద్ర.

Tags: TTD Launches Emergency Inquiry into Illegal Collections