May 9, 2026
Explore
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం

May 9, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 29 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.

Tags: 10-hour waiting time for the Darshan of Lord Venkateswara at Tirumala.