తిరుచ్చి ముచ్చట్లు:
మతతత్వ పార్టీలతో కలవొద్దని కాంగ్రెస్ కండీషన్.
కేవలం సపోర్ట్ మాత్రమే ఇవ్వాలని సీపీఎం నిర్ణయం.. టీవీకేకు బేషరతు మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయం.
కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే వామపక్షాల మద్దతు.. కేబినెట్‌లో చేరడం లేదని తెలిపిన వామపక్షాలు.
తిరుచ్చి ఈస్ట్ తమకు కేటాయించాలని టీవీకేకు VCK షరతు.
తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న VCK అధినేత తిరుమావళన్.
Tags: Congress’s Condition to the TVK Party