May 8, 2026
Explore
వైభవంగా నాగదేవతల విగ్రహాలు ప్రతిష్ట

వైభవంగా నాగదేవతల విగ్రహాలు ప్రతిష్ట

May 8, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని తూర్పుమొగసాలలో గల శ్రీచాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో నాగదేవతల ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలను శుక్రవారం వేదపండితులు వైభవంగా నిర్వహించారు. జెట్టికుల సంఘ సభ్యులచే గణపతి, నవగ్రహ, శాంతిహోమాలు మూడురోజుల పాటు నిర్వహించి, నాగదేవతల ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగదేవతల విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించి, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Statues of Naga deities are installed in grandeur