అమెరికా ముచ్చట్లు:
అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు తమ నౌకలపై ఇరాన్ దాడి చేసిందన్న అమెరికా
దాడులను అడ్డుకునేందుకే ప్రతిదాడులు చేశామంటున్న అమెరికా
ఇరాన్ బలగాలే లక్ష్యంగా అమెరికా అటాక్ డీల్ చేసుకోకపోతే ఇరాన్ అంతుచూస్తామన్న ట్రంప్
సీజ్ ఫైర్‌ను అమెరికా ఉల్లంఘించిందన్న ఇరాన్
Tags; Tensions Rise Once Again at Hormuz