May 8, 2026
Explore
బస్సు కింద పడి వృద్ధురాలు మృతి.

బస్సు కింద పడి వృద్ధురాలు మృతి.

May 8, 2026 | Andhra Pradesh

విజయనగరం ముచ్చట్లు:

విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు కింద పడి వృద్ధురాలు మృతి.

విశాఖలో ఉన్న కుమారుడి దగ్గరకు వెళ్లేందుకు బస్టాండుకు వచ్చిన వృద్ధురాలు.

ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Tags; Elderly woman dies after falling under a bus.