May 8, 2026
Explore
కారు–టెంపో ఢీకొని పాడి ఆవు మృతి

కారు–టెంపో ఢీకొని పాడి ఆవు మృతి

May 8, 2026 | Andhra Pradesh

వాల్మీకిపురం ముచ్చట్లు:

వాల్మీకిపురం మండలంలో గురువారం సాయంత్రం కారు, టెంపో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పాడి ఆవు మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు విఠలం చెరువు కట్టపై వెళ్తున్న కారు, ఆవును తరలిస్తున్న టెంపో ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో విఠలానికి చెందిన రైతు రమణయ్యకు చెందిన రూ.1.15 లక్షల విలువైన పాడి ఆవు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags; Dairy Cow Dies After Car-Tempo Collision