పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మండలం మంగళం గ్రామంలో పశు సంవర్థక శాఖ సహకారం తో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి, AMC చైర్మన్ శమీపతి, జనసేన జిల్లా పోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ చైతన్య రాయల్, కో క్లస్టర్ ఇంచార్జి హరి, బూత్ కన్వీనర్ సోము,నాయకులు వీర భద్ర స్వామి, చంద్రప్ప, సుబ్రమణ్యం, మరియు పశు సంవర్థక శాఖ & సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Tags: Free Veterinary Camp in Punganur