సింహపురి ముచ్చట్లు:
‘మహానాడు’ నిర్వహణకు తెలుగు దేశం పార్టీ 20 కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ నేతృత్వంలో 10 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో ఆహ్వాన కమిటీ, యనమల రామకృష్ణుడు నేతృత్వంలో తీర్మానాల కమిటీ, పయ్యావుల కేశవ్, రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో సభా నిర్వహణ కమిటీ, అచ్చెన్నాయుడు నేతృత్వంలో వసతి కమిటీ ఏర్పాటు చేశారు.
Tags: 20 Committees Formed to Organize the Upcoming ‘Mahanadu’ in Simhapuri