అమరావతిముచ్చట్లు:
ఇంధన దిగుమతులు, కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989 సవరణకు ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ఈ85, ఈ 100 ఇథనాల్ ఇంధనాలతో పాటు బయోడీజిల్, హైడ్రోజన్-సీఎనీ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వనుంది. అలాగే తేలికపాటి వాణిజ్య వాహనాల బరువు పరిమితిని 3,500 కేజీలకు పెంచాలని నిర్ణయించింది. ఈ మార్పుల ద్వారా దేశంలో ఫ్లెక్స్ ఫ్యూయల్, బయోఫ్యుయల్ వాహనాల వినియోగం పెరిగి, పర్యావరణానికి మేలు కలగనుంది.
Tags; Vehicle Regulations Set to Change!