అమరావతి ముచ్చట్లు:
8 విభాగాలపై కలెక్టర్లతో సమీక్ష చేస్తున్న సీఎం చంద్రబాబు.
స్వర్ణాంధ్ర విజన్, డీప్ టెక్, సూపర్ సిక్స్, రెవెన్యూ, విద్యపై సమీక్ష.
మధ్యాహ్నం నుంచి న్యాయ విభాగం, శాంతి భద్రతలపై సీఎం సమీక్ష.
అన్ని అంశాలపై సీఎం చంద్రబాబుకు ప్రజంటేషన్ ఇవ్వనున్న కలెక్టర్లు.
Tags; Second day of the Collectors’ meeting at the Secretariat.