May 8, 2026
Explore
కారును ఢీకొన్న లారీ ఒకరు మృతి

కారును ఢీకొన్న లారీ ఒకరు మృతి

May 8, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

కడప జిల్లా రాజంపేట మండలం వెంకట రాజంపేట వద్ద ప్రమాదం.

కడప – చెన్నై ప్రధాన రహదారిపై కారును ఢీకొన్న లారీ ఒకరు మృతి.

రాజంపేటలో వివాహ కార్యక్రమానికి కారులో వెళుతుండగా ప్రమాదం.

మృతురాలు గడివారిపల్లికి చెందిన సుబ్బమ్మగా గుర్తింపు.

కారులోని పలువురికి తీవ్ర గాయాలు, రాజంపేటలోని ఆసుపత్రికి తరలింపు.

కడప – చెన్నై ప్రధాన రహదారిపై కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మన్నూరు పోలీసులు.

Tags: Lorry Hits Car; One Dead