భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమంగా చెట్లను ధ్వంసం చేసిన ఘటనలో ఫిర్యాదుదారుడి మీద కేసు నమోదు చేయకుండా ఉండడానికి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు
ఈ మేరకు రూ.3.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ సుజాత, టేగడ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ భుక్యా కృష్ణ
బాధితుడి ఫిర్యాదు మేరకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Tags: Forest Department Officials Caught by ACB While Accepting a Bribe of Rs 3.50 Lakhs