అమరావతిముచ్చట్లు:
🔹 అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల లింకులను ఛేదించిన ఈగల్ ఫోర్స్: డీజీపీ సీవీ ఆనంద్.
🔹 ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ రహస్య ఆపరేషన్లు నిర్వహించి అక్రమ రవాణా కట్టడి.
🔹 మాదకద్రవ్యాల నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టీకరణ.
Tags: ‘Eagle Force’ Delivers Outstanding Performance in Curbing Drugs