May 7, 2026
Explore
మదనపల్లెలో విజిలెన్స్ దాడులు

మదనపల్లెలో విజిలెన్స్ దాడులు

May 7, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లి మండలం, ఈశ్వరమ్మ కాలనీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో హబీబ్ కు చెందిన రూ. 1.75 లక్షల విలువచేసే పిడిఎస్ బియ్యాలను సీజ్ చేశారు.

Tags; Vigilance Raids in Madanapalle