తిరుమల ముచ్చట్లు:
- ➤ మే 1 నుండి జూలై 15, 2026 వరకు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు
- ➤ కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనానికి అనుమతి
- ➤ బ్రేక్ దర్శనం కోసం ప్రముఖులు ఖచ్చితంగా స్వయంగా రావాలని వెల్లడి
- ➤ మే 1 నుండి ఉదయం 6 గంటలకు ప్రారంభం కానున్న బ్రేక్ దర్శన సమయం
- ➤ ఎల్‌డీ మరియు దివ్యదర్శనం టోకెన్ల జారీ యధాతథంగా కొనసాగింపు
Tags: Key Changes to Tirumala VIP Break Darshan Regulations