May 7, 2026
Explore
ఏపీకి వర్ష సూచన

ఏపీకి వర్ష సూచన

May 7, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం

విదర్భ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకూ కొనసాగుతున్న ద్రోణి

ఉత్తర కోస్తా, రాయలసీమ తేలికపాటి వానలు

దక్షిణ కోస్తాకు పెరుగుతున్న ఎండ తీవ్రత

వచ్చే వారం బంగాలాఖతంలో ఏర్పడనున్న అల్పపీడనం

తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు imd అంచనా

తుఫాను ఏర్పడితే పూర్తిగా వాతావరణం మారే ఛాన్స్

Tags; Rain Forecast for AP