పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని తూర్పువెహోగసాలలో గల శ్రీచాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో నాగదేవతల ప్రతిష్ఠాపన కార్యక్రమం ప్రారంభించారు. గురువారం ఆయల ప్రధాన పండితులు, జెట్టికుల కుటుంబ సభ్యులు కలసి గణపతి, నవగ్రహ, శాంతిహోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. నాగదేవతల విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు. శుక్రవారం ప్రతిష్ఠాపన, పూజా కైంకర్యాలు నిర్వహించనున్నారు.
Tags: Arrangements for the Installation of the Serpent Deities