May 7, 2026
Explore
టీటీడీకి రూ.20 లక్షలు విరాళం

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం

May 7, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తిరుమల, 2026 మే 07: హైదరాబాద్ కు చెందిన నవ్య మార్కెటింగ్ సంస్థ గురువారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించింది.

అదేవిధంగా గుంటూరుకు చెందిన శ్రీ వెంకట కృష్ణ చైతన్య శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు.

ఈ మేరకు దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

Tags: Donation of ₹20 Lakhs to TTD