May 7, 2026
Explore
రైల్వే వెండర్ల దోపిడీకి ఇక పై చెక్..

రైల్వే వెండర్ల దోపిడీకి ఇక పై చెక్..

May 7, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రైలు ప్రయాణాల్లో ఆహార పదార్థాల అధిక ధరల దోపిడీకి అడ్డుకట్ట వేసేలా IRCTC కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే ప్రయాణికులు 139 హెల్ప్ లైన్ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చు. వెండర్ బిల్లు ఇవ్వకపోతే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫిర్యాదు నిజమని తేలితే వెండర్పై భారీ జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేస్తారు. అదనంగా చెల్లించిన మొత్తాన్ని ప్రయాణికులకు రిఫండ్ చేస్తారు.

Tags;A Check on Exploitation by Railway Vendors—From Now On