తమిళనాడు ముచ్చట్లు:
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే భోజరాజన్ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమయ్యారు. ఉదగమండలం (ఊటీ) నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి ఇబ్రహీంపై కేవలం 976 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆయన విజయం సాధించారు. రాష్ట్రంలో పోటీ చేసిన 27 స్థానాల్లో బీజేపీకి దక్కిన ఏకైక సీటు ఇదే. ప్రస్తుతం గవర్నర్ నిర్ణయాల చుట్టూ జరుగుతున్న రాజకీయ రగడతో ఈ ‘ఒక్కగానొక్క’ ఎమ్మెల్యే పై అందరి దృష్టి పడింది.
Tags: He is the only BJP MLA to have won in Tamil Nadu.