అమరావతిముచ్చట్లు:
భారత్లో పునరుత్పాదక ఇంధన రంగం బలోపేతానికి టెక్ దిగ్గజం యాపిల్, ముంబైకి చెందిన ‘క్లీన్ మ్యాక్స్’ సంస్థతో ఒప్పందం చేసుకుంది. సుమారు రూ.100 కోట్ల పెట్టుబడితో 14.4 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్, విండ్ ప్రాజెక్టులను నిర్మించనున్నారు. 2030 నాటికి తన కార్యకలాపాలను పూర్తిగా కార్బన్ న్యూట్రల్గా మార్చాలనే లక్ష్యంతో యాపిల్ ఈనిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వాణిజ్య కేంద్రాలకు పర్యావరణ హితమైన విద్యుత్ అందనుంది.
Tags: Apple’s entry into the energy sector