May 7, 2026
Explore
టీవీకేకు మద్దతుగా, AIADMK ఎమ్మెల్యేలు రిసార్ట్‌కు వెళ్లారన్న ప్రచారంపై కలకలం

టీవీకేకు మద్దతుగా, AIADMK ఎమ్మెల్యేలు రిసార్ట్‌కు వెళ్లారన్న ప్రచారంపై కలకలం

May 7, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

“పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు.. అంతా బాగానే ఉంది” అంటూ AIADMK క్లారిటీ.

ప్రో-టీవీకే ఎమ్మెల్యేలపై వస్తున్న వార్తలను ఖండించిన AIADMK నేతలు.

తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ..!

Tags:Uproar over reports that AIADMK MLAs have gone to a resort in support of TTVK