May 7, 2026
Explore
చెన్నైలో విజయ్ ఇంటి వద్ద అభిమానుల ప్రార్థనలు..!

చెన్నైలో విజయ్ ఇంటి వద్ద అభిమానుల ప్రార్థనలు..!

May 7, 2026 | Andhra Pradesh

చెన్నై ముచ్చట్లు:

“విజయ్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు” అంటూ అభిమానుల నమ్మకం.

“ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని ముందుకు వెళ్తారు” అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు.

విజయ్ ఇంటి వద్ద పోలీసులు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన అభిమాని.

ప్రభుత్వం ఏర్పాటు ఆలస్యంపై టీవీకే వర్గాల్లో కొనసాగుతోన్న ఉత్కంఠ.

Tags:Fans’ prayers outside Vijay’s home in Chennai!