అమరావతి ముచ్చట్లు:
రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాకులో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం.
తొలి రోజు సమావేశంలో జీఎస్డీపీ గ్రోత్, మంత్రుల సింగపూర్ పర్యటన, స్వర్ణాంధ్ర విజన్, విద్య, వైద్యం వంటి అంశాలపై ప్రజంటేషన్లు.
పెట్టుబడులు, కంపెనీల గ్రౌండింగ్, జలధార వంటి అంశాలపై సీఎం సమీక్ష.
7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలోనూ వివిధ అంశాలపై బెస్ట్ ప్రాక్టిసెస్ ను ప్రజెంట్ చేయనున్న పలువురు కలెక్టర్లు.
Tags:The 7th District Collectors’ Conference begins today and will continue for two days.