May 6, 2026
Explore
తిరుపతి జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన..!

తిరుపతి జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన..!

May 6, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీ పారిశ్రామికవాడకు చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం పలికిన టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు.

ప్రతిఒక్కరినీ పలకరించి, ఫోటోలు దిగిన మంత్రి లోకేష్.

కాసేపట్లో శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్.

శ్రీసిటీలో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ‘క్యారియర్ గ్లోబల్’ సంస్థ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేలమందికి ఉద్యోగ, ఉపాధి కల్పన.

శంకుస్థాపన అనంతరం, ఉండవల్లికి తిరిగి వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.

Tags: Minister Nara Lokesh’s Tour of Tirupati District!