May 6, 2026
Explore
అందుబాటులోకి రోబో ఎలక్ట్రిషియన్లు..!

అందుబాటులోకి రోబో ఎలక్ట్రిషియన్లు..!

May 6, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రమాదకరమైన విద్యుత్ లైన్ల మరమ్మతుల కోసం చైనా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా ‘రోబో ఎలక్ట్రిషియన్’ను విజయవంతంగా ప్రయోగించారు. ఏఐ కెమెరాలు, సెన్సార్లతో పనిచేసే ఈ రోబో, 10kV లైవ్ వైర్లకు ప్రాణహాని లేకుండా మరమ్మతులు పూర్తి చేసింది. దీనివల్ల విద్యుత్ షాక్ల ముప్పు తగ్గడమే కాకుండా, పవర్ కట్ అవసరం లేకుండానే వేగంగా పనులు పూర్తవుతాయి. త్వరలో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ రోబోలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది

Tags: Robot Electricians Now Available.