May 6, 2026
Explore
తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.

తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.

May 6, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

ఉ.10:30కి బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం

వేసవి సెలవుల్లో భక్తులకు సౌకర్యాలపై ప్రధానంగా చర్చ

టీటీడీ ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితి పెంచేఅవకాశం

ఉద్యోగుల ఇంటి స్థలాలకు మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ

Tags:The TTD Governing Council meeting is being held in Tirumala today.