May 5, 2026
Explore
విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

May 5, 2026 | Andhra Pradesh

చెన్నై ముచ్చట్లు:

  • మే 7వ తేదీ(గురువారం) చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న TVK చీఫ్ విజయ్
  • ప్రమాణ స్వీకార కార్యక్రమం గురించి అధికారులతో సీఎస్ భేటీ
  • రేపు ఇన్‌ఛార్జి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్న విజయ్.

Tags:Auspicious Time Finalized for Vijay’s Swearing-in Ceremony