May 5, 2026
Explore
ఏపీ దేవాదాయ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ శాంతి రిమాండ్ పొడిగింపు

ఏపీ దేవాదాయ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ శాంతి రిమాండ్ పొడిగింపు

May 5, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

నేటితో శాంతి రిమాండ్ ముగియడంతో విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన అధికారులు

శాంతి రిమాండ్‌ను ఈ నెల 19 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు

శాంతిని విజయవాడ జిల్లా జైలుకు తరలించిన అధికారులు

Tags: Remand Extended for Former AP Endowments Department Assistant Commissioner Shanti