పశ్చిమ బెంగాల్ ముచ్చట్లు:
రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి పురస్కరించుకొని జరిపే పొచిశే బోయ్ షోక్ సాంస్కృతిక వేడుక సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు!
మమతా బెనర్జీని రెండుసార్లు ఓడించిన సువేందు అధికారికి ముఖ్యమంత్రిగా ఛాన్స్ !
దిలీప్ ఘోష, అగ్నిమిత్ర పాల్, సుకాంత ముజుందార్ పేర్లు కూడా ముఖ్యమంత్రి రేసులో వినిపిస్తున్నాయి.
Tags: BJP Government’s Swearing-in in West Bengal on May 9?