దుబాయ్ ముచ్చట్లు:
దుబాయ్లో డ్రైవర్ గా పనిచేస్తున్న కేరళకు చెందిన అబ్దుల్ రషీద్ ను అదృష్టం వరించింది. ‘బిగ్ టికెట్’ లక్కీ డ్రాలో ఆయన ఏకంగా 25 మిలియన్ దిర్హామ్లు (రూ.64 కోట్లు) గెలుచుకున్నారు. 17 ఏళ్లుగా ప్రవాసంలో ఉంటూ, గత ఆరేళ్లుగా మిత్రులతో కలిసి టికెట్లు కొంటున్న రషీద్ ను ఈ జాక్పాట్ అమితమైన ఆనందంలో ముంచెత్తింది.తన కష్టాలకు ఈ విజయంతో తెరపడిందని రషీద్ ఎంతో సంబరపడుతున్నారు.
Tags: Indian Driver Wins ₹64 Crore Lottery in Dubai