తమిళనాడు ముచ్చట్లు:
సుడిగాలి వేగంతో 100 స్థానాల్లో TVK ముందంజ.
రెండో స్థానంలో AIADMK.. మూడో స్థానంలో DMK.
ఇది ట్రెండ్ మాత్రమేనా..? లేక, తమిళనాడులో కొత్త రాజకీయ యుగానికి శ్రీకారం చుట్టబోతుందా..?
Tags; Rapidly changing political equations in Tamil Nadu!