November 10, 2026
Explore
శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు..!

శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు..!

November 10, 2026 | Andhra Pradesh

నంద్యాల ముచ్చట్లు:

కార్తీక మాసంలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు రద్దు.

కార్తీక మాసం శని, ఆది, సోమవారాల్లో అలంకార దర్శనం.

మంగళవారం నుంచి శుక్రవారం వరకు మల్లన్న స్పర్శ దర్శనం.

ఈ నెల 24న శ్రీశైలంలో కోటి దీపోత్సవం.

Tags: Karthika month celebrations to begin in Srisailam tomorrow!