వెస్ట్ బెంగాల్ ముచ్చట్లు:
- ఉదయం 8 గంటల నుండి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..
- వెస్ట్ బెంగాల్ (77), తమిళనాడు (62), కేరళ (43), అసోం (40), పుదుచ్చేరి (6)లో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు..
- కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత.. బెంగాల్, తమిళనాడు ఫలితాలపై దేశవ్యాప్త ఉత్కంఠ!
Tags: The suspense ends tomorrow.