May 2, 2026
Explore
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెట్టి సంపన్నుల పిల్లలను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెట్టి సంపన్నుల పిల్లలను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్

May 2, 2026 | Andhra Pradesh

జూబ్లీహిల్స్ ముచ్చట్లు:

నిందితులను కస్టడీలోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు

ముఠాలోని కీలక సభ్యుడు కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ (23)ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్ల వ్యవధిలో ఇలా అతడి చేతిలో మోసపోయిన 20 మందికి పైగా బాలికలు

అర్జున్‌తో పాటు అతని సోదరుడు రాజీవ్‌ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసిన ఆజాద్, రాజీవ్

ప్రేమ, పెళ్లి పేరుతో సంపన్నుల పిల్లలను ట్రాప్ చేస్తున్న ఆజాద్, రాజీవ్

పదిమంది సభ్యులతో ముఠాను ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేసిన ఆజాద్, రాజీవ్

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని సంపన్నుల పిల్లలను టార్గెట్ చేసిన ఆజాద్, రాజీవ్

ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను ట్రాప్ చేసి 13 లక్షలు వసూలు చేసిన ఆజాద్, రాజీవ్

పోక్సో కేసులో అర్జున్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

అర్జున్‌పై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు

Tags: Gang Arrested for Luring Children of the Wealthy Using Instagram Reels