May 2, 2026
Explore
తిరుపతికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు

తిరుపతికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు

May 2, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు మోసుకొచ్చింది.

నాందేడ్‌– తిరుచానూరు (తిరుపతి) 0715/16 ఎక్స్‌ప్రెస్‌ను క్రమబద్ధీకరిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేవారు.

దీంతో ఈ రైలు సంఖ్య 17633/34తో మే 9వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది.

దీంతో ప్రస్తుతం గురు, ఆదివారాల్లో మాత్రమే రైలు ద్వారా తిరుపతి వెళ్లే భక్తులకు అదనంగా మరో సర్వీసు అందుబాటులోకి వచ్చినట్లయింది.

Tags: South Central Railway has good news for devotees traveling to Tirupati.