March 4, 2026
Explore
వైఎస్సార్‌సిపి నాయకుడు రెడ్డెప్ప మృతి

వైఎస్సార్‌సిపి నాయకుడు రెడ్డెప్ప మృతి

March 4, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని తాటిమాకులపాళెంలో నివాసం ఉన్న వైఎస్సార్‌సిపి నాయకుడు తరుగు రెడ్డెప్ప బుధవారం మృతి చెందారు. ఈయన మృతి వార్త తెలియగానే వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, కౌన్సిలర్‌ నటరాజ, కాపుసంఘ నాయకులు ముని, సుబ్రమణ్యం, రవి, సాగర్‌, గోపి లు కలసి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.