నంద్యాల ముచ్చట్లు:
అటవీ శాఖ – చెంచు డ్రైవర్ల మధ్య వివాదమే ఈ పరిస్థితికి కారణం.
చెంచుల జీపులను యాత్రకు వినియోగిస్తున్న అటవీ శాఖ అధికారులు.. ఓ వ్యక్తి బైక్‌పై ఆలయానికి వెళ్లి రావడంతో మొదలైన వివాదం.
ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లే భక్తుల టికెట్ల రుసుమును వెనక్కి ఇచ్చేసిన సిబ్బంది.
వివాదం సద్దుమణిగాకే యాత్ర పున:ప్రారంభిస్తామంటున్న అటవీ శాఖ అధికారులు.
Tags:Visit to Srisailam Ishtakameswari Temple Temporarily Suspended!