May 2, 2026
Explore
టీడీపీ సీనియర్ నేత స్వర్గీయ కోడెల శివప్రసాదరావు జయంతి.

టీడీపీ సీనియర్ నేత స్వర్గీయ కోడెల శివప్రసాదరావు జయంతి.

May 2, 2026 | Andhra Pradesh

. సీఎం, లోకేశ్ నివాళులు

అమరావతిముచ్చట్లు:

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాద రావు జయంతి సందర్భంగా…

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి లోకేష్ నివాళులర్పించారు.

సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ… పేదలకు రూపాయి వైద్యుడిగా కోడెల సేవలందించారని గుర్తు చేశారు.

సంఘ విద్రోహ శక్తులు, ఫ్యాక్షనిస్టులకు ధైర్యంగా ఎదురొడ్డి నిలిచారన్నారు.

పల్నాడు అభివృద్ధికి కృషి చేసిన దూరదృష్టి ఉన్న నాయకుడు కోడెల శివప్రసాదరావు అంటూ సీఎం చంద్రబాబు కొనియాడారు.

Tags: Birth anniversary of senior TDP leader, the late Kodela Sivaprasada Rao.