అమరావతిముచ్చట్లు:
నేడు మొబైల్‌లో హెచ్చరిక శబ్దం వినిపించినా భయపడవద్దు.. ఇది టెస్ట్ అలర్ట్ మాత్రమే.
ఏపీలో నేడు ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు మొబైల్ ఫోన్లకు సెల్ బ్రాడ్‌కాస్ట్ టెస్ట్ అలర్ట్ సందేశాలు.
మొబైల్‌లో బీప్ సౌండ్, వైబ్రేషన్‌తో నోటిఫికేషన్.. ప్రజలు భయాందోళనలకు గురికావద్దు.
: ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ
Tags: Warning Sound on Mobile Today