విజయవాడ ముచ్చట్లు:
దుర్గగుడిలో శుక్రవారం రాత్రి విద్యుత్ అంతరాయం నెలకొనడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ భక్తులు.
దాదాపు 45 నిమిషాల పాటు నిలిచిన విద్యుత్ సరఫరా.
డీజిల్ లేకపోవడంతో పనిచేయని జనరేటర్.. భక్తుల ఇబ్బందులు తీర్చడంలో అధికారుల అలసత్వం.
45 నిమిషాల తర్వాత కరెంట్ రావడంతో భక్తులకు ఉపశమనం.
Tags: Devotees Face Severe Hardships at Durga Temple!