హైదరాబాద్ ముచ్చట్లు:
ఉ.10గంటలకు నందగిరి హిల్స్‌కు చంద్రబాబు.
ఇటీవల మృతిచెందిన రీజెన్సీ సిరామిక్స్ అధినేత జీఎన్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న చంద్రబాబు.
సా.5గంటలకు పవన్‌కల్యాణ్ నివాసానికి చంద్రబాబు.
పవన్‌కల్యాణ్‌ను పరామర్శించనున్న చంద్రబాబు.
ఇటీవల శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్.
Tags: AP CM Chandrababu in Hyderabad.